VIDEO: రూ.50 పెట్రోలే పోస్తున్నారు.. వాహనదారుడి ఆవేదన

VIDEO: రూ.50 పెట్రోలే పోస్తున్నారు.. వాహనదారుడి ఆవేదన

ADB: జిల్లా కేంద్రంలో పెట్రోల్ బంక్ ముందు వాహనదారులు గంటలు గంటలు క్యూలో నిలబడుతున్నారు. కేవలం రూ.50 పెట్రోల్ మాత్రమే పోస్తున్నారని బ్యాంక్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. పెట్రోల్ కొరత లేదంటూనే కేవలం రూ.50 పెట్రోల్ మాత్రమే కొడుతున్నారని వాహనదారులు గొడవకు దిగారు. పెట్రోల్ కొరత ఉందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పెట్రోల్ బంకుల వద్ద భారీగా రద్దీ నెలకొంటోంది.