'మద్ధతు ధరలకే పంటలు కొనుగోలు'

'మద్ధతు ధరలకే పంటలు కొనుగోలు'

ADB: రైతులు పండించిన పంటలపై అధైర్యపడవద్దని, ప్రభుత్వ CCIలో మద్దతు ధరలకే పంటలను కొనుగోలు చేస్తున్నామని జైనూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ విశ్వనాథ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో కమిటీ సభ్యులు, రైతులతో ఆయన సమావేశమయ్యారు. పత్తి తేమ 8 నుంచి 12 వరకు ఉండేలా రైతులు చూసుకోవాలని సూచించారు.