'అధ్యాపక పోస్టులకు ఇంటర్వ్యూలు'

'అధ్యాపక పోస్టులకు ఇంటర్వ్యూలు'

MBNR: జిల్లాకు కొత్తగా మంజూరైన నూతన RGUKT సబ్ క్యాంపస్‌లో బోధించుటకు వివిధ సబ్జెక్టుల్లో ఖాళీలను భర్తి చేయనున్నారు. ఈ నేపథ్యంలో బాసరలోని IIIT క్యాంపస్‌లో గురువారం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి గల అభ్యర్థులు సంబంధిత పత్రాలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలని కోరారు.