కర్నూలు జిల్లాలో పాఠశాలలకు సెలవు

కర్నూలు జిల్లాలో పాఠశాలలకు సెలవు

KRNL: ‘మొంథా’ తుఫాన్ హెచ్చరికల కారణంగా కర్నూలు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు మరో రోజు సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ తెలిపారు. స్టడీ లేదా అదనపు తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తల్లిదండ్రులు పిల్లలను ఇంట్లో సురక్షితంగా ఉంచాలని సూచించారు.