VIDEO: పోలీసుల వేధింపులు ఆపాలి: ట్రాకర్ల యజమానులు

VIDEO: పోలీసుల వేధింపులు ఆపాలి: ట్రాకర్ల యజమానులు

KMR:ఇసుక ట్రాక్టర్లపై పోలీసులు అక్రమంగా భారీ జరిమానాలు విధిస్తున్నారని ఆరోపిస్తూ మంగళవారం యజమానులు ఆందోళనకు దిగారు. మండలంలోని రైతున్నగర్ ప్రధాన రహదారిపై ట్రాక్టర్లను అడ్డుగా నిలిపి నిరసన చేపట్టారు. నిబంధనల పేరుతో పోలీసులు అధిక మొత్తంలో చలాన్లు వేయడం వల్ల తమ జీవనోపాధి దెబ్బతింటోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించలన్నారు.