'సింగరేణి పురభివృద్ధికి అధికారులు కార్మికులు కృషి చేయాలి'

PDPL: సింగరేణి పురోభివృద్ధికి అధికారులు, కార్మికులు సమష్టిగా కృషి చేయాలని ఆర్జీ 2 జీఎం బి. వెంకటయ్య కోరారు. సింగరేణి ఆర్జీ 2 జీఎం కార్యాలయంలో మల్టీ డిపార్ట్మెంటల్ సమావేశం నిర్వహిస్తున్నారు. జీఎం హాజరై మాట్లాడారు. అనంతరం మల్టీ డిపార్ట్‌మెంట్ కమిటీ సభ్యులు పలు అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో మల్టీ డిపార్ట్‌మెంట్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.