దొంగతనాలకు పాల్పడుతున్న జిల్లా యువకులు

దొంగతనాలకు పాల్పడుతున్న జిల్లా యువకులు

PLD: పల్నాడు జిల్లా వినుకొండ ప్రాంతానికి చెందిన 8 మంది యువకులు ప్రకాశం జిల్లాలోని అద్దంకి, బల్లికురవ ప్రాంతాలలోని వైన్ షాపులే టార్గెట్‌గా చేసుకుని లక్షలాది రూపాయల మద్యం సీసాలు చోరీ చేసినట్లు చీరాల డీఎస్పీ తెలిపారు. వారిని అరెస్ట్ చేసి, మద్యం సీసాలను స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు.