బొత్సను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
VZM: మాజీ మంత్రి, ఎమ్మెల్యీ బొత్స సత్యనారాయణ అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆయనను మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, పలువురు వైసీపీ నాయకులతో కలిసి గురువారం పరామర్శించారు. ఈ మేరకు ఆయన ఆరోగ్య పరిస్థిని అడిగి తెలుసుకున్నారు. తర్వగా కోలుకోవాలని పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్షించారు.