VIDEO: ఘోర ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
CTR: బంగారుపాల్యేం శేషాపురం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనక నుంచి వచ్చి కారు బలంగా ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.