తెలంగాణ కాంగ్రెస్‌లో చివరి CM రేవంతే: లక్ష్మణ్

తెలంగాణ కాంగ్రెస్‌లో చివరి CM రేవంతే: లక్ష్మణ్

TG: తెలంగాణ కాంగ్రెస్‌లో చివరి CM రేవంతేనని BJP MP లక్ష్మణ్ జోస్యం చెప్పారు. రేవంత్ నిరాశలో ఉన్నారని తెలిపారు. డీలిమిటేషన్‌తో దక్షిణాదికి ఎలాంటి నష్టం ఉండదని స్పష్టం చేశారు. రేవంత్‌కు జమిలి ఎన్నికల భయం పట్టుకుందని విమర్శించారు. రాష్ట్రంలో BJP అధికారంలోకి వస్తుందని రేవంత్ ఆవేదనలో ఉన్నారని తెలిపారు. గతంలో కాంగ్రెస్, BRS కలిసి పోటీ చేశాయని గుర్తు చేశారు.