VIDEO: ఓటు వేసిన బీజేపీ అభ్యర్థి లంకల దీపక్
HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తన సతీమణి హరితతో కలిసి శ్రీనగర్ కాలనీలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైందని, ప్రజలు అధిక సంఖ్యలో ఓటు వేసి తమ హక్కును వినియోగించుకోవాలని కోరారు. స్వచ్ఛమైన అభివృద్ధి ఆధారిత రాజకీయాల కోసం ఓటు వేయడం ద్వారా మార్పుకు దోహదపడాలని ఆయన అన్నారు.