VIDEO: రోడ్డు భద్రతపై పోలీసుల బైక్ ర్యాలీ
ASF: కౌటాలలో సీఐ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు హెల్మెట్లు ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రత నియమాలు పాటించి ప్రాణాలను కాపాడుకోవాలని కోరారు. బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాద తీవ్రత తగ్గుతుందని అన్నారు. మొబైల్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సీఐ తెలిపారు.