గత ప్రభుత్వంలో పెన్షన్లో అవకతవకులు జరిగాయి: మంత్రి

గత ప్రభుత్వంలో పెన్షన్లో అవకతవకులు జరిగాయి: మంత్రి

ELR: గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ విధానంలో అవకతవకలు చోటుచేసుకున్నట్లు కూటమి ప్రభుత్వం గుర్తించిందని మంత్రి కొలుసు పార్థసారథి బుధవారం తెలిపారు. ఇంతకు ముందు ఫేక్ సర్టిఫికెట్స్ సబ్మిట్ చేసి పెన్షన్ తీసుకుంటున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అర్హులైన వారికి క్రమంగా పెన్షన్లు అందిస్తామన్నారు.