రోడ్ల దుస్థితిపై బీఆర్ఎస్ ధర్నా

రోడ్ల దుస్థితిపై బీఆర్ఎస్ ధర్నా

యాదాద్రి: భువనగిరి పట్టణంలో జగదేవపూర్ రోడ్డు, రైల్వే బ్రిడ్జిపై గుంతలతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గత నెల రోజులుగా ప్రమాదాలు జరిగి ముగ్గురు మరణించినా కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్లు బాగు చేయడంలో నిర్లక్ష్యం వహించిందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో రోడ్ల మరమ్మతు చేపట్టాలని డిమాండ్ చేస్తూ BRS ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.