ప్రభుత్వ టీచర్ సస్పెండ్

ప్రభుత్వ టీచర్ సస్పెండ్

MBNR: జిల్లాలో మద్యం టెండర్లో పాల్గొని, లక్కీ డిప్ ద్వారా 16వ నంబర్ దుకాణాన్ని దక్కించుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు పుష్పను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి ప్రవీణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు, దుకాణం కోసం ప్రభుత్వానికి రుసుము చెల్లించినందుకు ఆమెపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.