VIDEO: 'రైతులకు నష్టపరిహారం అందించాలి'

VIDEO: 'రైతులకు నష్టపరిహారం అందించాలి'

SRPT: ఇటీవల కురిసిన భారీ వర్షాతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య కోరారు. ఆదివారం తుంగతుర్తి మండలం బండరామారంలో దెబ్బతిన్న వరి పంటలను బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించి మాట్లాడారు. ఆరుగాలం కష్టించి పండించిన పంట తుఫాన్ ప్రభావంతో నెలవాలడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.