VIDEO: విద్యార్థుల్లో జ్ఞాన తపస్సును రగిలించండి: ఎస్పీ

VIDEO: విద్యార్థుల్లో జ్ఞాన తపస్సును రగిలించండి: ఎస్పీ

WNP: ఉపాధ్యాయులు విద్యార్థుల్లో జ్ఞాన తపస్సును రగిలించి వారి ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చేయాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. వనపర్తి ఐడీవోసీ సమావేశ మందిరంలో ఉపాధ్యాయుల దినోత్సవం పురస్కరించుకొని సమీక్షించారు. ఈ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థులకు బోధనతో పాటు శాస్త్రవేత్తల గురించి మంచి కథలు చెప్పి వారి మనసును ఆకర్షించాలని అన్నారు.