'సీతారాముల కల్యాణోత్సవంలో ట్రాఫిక్ నియంత్రణ ప్రధానం'

'సీతారాముల కల్యాణోత్సవంలో ట్రాఫిక్ నియంత్రణ ప్రధానం'

KDP: ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారాముల కల్యాణోత్సవం రోజు ట్రాఫిక్ నియంత్రణ ప్రధానమని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, జిల్లా SP నచికేత్ విశ్వనాథ, TTD విజిలెన్స్ ఎస్పీ మురళీకృష్ణ పేర్కొన్నారు. సోమవారం స్థానిక TTD పరిపాలన భవనంలో వారు ట్రాఫిక్ నియంత్రణపై రూట్ మ్యాప్‌ను స్థానిక పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు.