కీలక వ్యాఖ్యలు చేసిన మంగ్లీ తరపు న్యాయవాది
HYD: ఈ కుంభకోణంతో మంగ్లీకి ఎలాంటి సంబంధం లేదని మంగ్లీ తరపు న్యాయవాది తెలిపారు. అసలు నేరగాళ్లే బాధితుల ముసుగులో పోలీసులను ఆశ్రయిస్తున్నారన్నారు. సుభాక్షేత్ర బిజినెస్ ఎండీగా మధు ఉండగా, ప్రస్తుతం బాధితుడిగా నటిస్తున్న హిమాకాంత్ రెడ్డి ఆ సంస్థకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరించారన్నారు. నిజానిజాలు త్వరలోనే బయటపడతాయన్నారు.