పత్తి రైతులకు అండగా సీసీఐ కేంద్రాలు: ఎమ్మెల్యే
NLG: పత్తి రైతులకు అండగా సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేశాం అని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఆదివారం చిట్యాల మండలంలోని ఆరెగూడెం,పెద్దకాపర్తి గ్రామంలోని CCI ద్వారా ఏర్పాటు చేసిన పత్తి కోనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు పత్తిని CCI కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించి మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు.