VIDEO: వేసవి సెలవులు సరదాగా ఉండాలి: సీఐ
NLR: వేసవి సెలవులు ప్రారంభమైన వేల విద్యార్థులు చిన్నారుల భద్రతపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని బుచ్చిరెడ్డిపాలెం సీఐ శ్రీనివాసులు సూచించారు. ఆయన మాట్లాడుతూ.. సెలవులు సరదాగా ఉండాలని ప్రాణాంతకంగా మారకూడదు అన్నారు. పిల్లలను ఒంటరిగా చెరువులు, బావులు, కాలువలు, నదులు వద్ద వెళ్ళనివ్వకూడదని హెచ్చరించారు. వేసవి సెలవుల్లో ఏ కుటుంబంలోనూ విషాదం జరగకూడదన్నారు.