ఆర్టీసీ సమ్మె.. ప్రయాణికుల కోసం స్పెషల్ యాక్షన్ ప్లాన్

ఆర్టీసీ సమ్మె.. ప్రయాణికుల కోసం స్పెషల్ యాక్షన్ ప్లాన్

MDK: ఆర్టీసీ సమ్మె దృశ్య ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పని చేస్తాం అన్నారు. ప్రైవేట్ వాహనదారులు ఎక్కువ ఛార్జ్ చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఎమర్జెన్సీ అవసరాల కోసం కంట్రోల్ నంబర్ 9391942254 ఏర్పాటు చేశామన్నారు.