మంత్రాలయంలో జనసేనలో 25 కుటుంబాల చేరిక
KRNL: కౌతాళం(మం) అగసులదిన్నె గ్రామానికి చెందిన 25 కుటుంబాలు ఇవాళ వాల్మీకి బీ.లక్ష్మన్న ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా లక్ష్మన్న పార్టీ కండువాలు వేసి సభ్యులను ఆహ్వానించారు. DY.CM పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.