16న భోగాపురంలో ఏఏడీ ఎడ్యుసిటీ ప్రారంభం

16న భోగాపురంలో ఏఏడీ ఎడ్యుసిటీ ప్రారంభం

VSP: భోగాపురంలో దేశంలోనే తొలి ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్ ఎడ్యుకేషన్ సిటీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ‘జీఎంఆర్ మాన్సాస్ ఎడ్యుసిటీ ప్రాజెక్ట్’ను విశాఖలో మంగ‌ళ‌వారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో 160 ఎకరాల్లో ఈ ఎడ్యుసిటీని అభివృద్ధి చేయనున్నారు.