ఉపాధ్యాయులు సమాజానికి ఆదర్శం: MLA

ఉపాధ్యాయులు సమాజానికి ఆదర్శం: MLA

SKLM: ఉపాధ్యాయులు సమాజానికి ఆదర్శం అని ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ అన్నారు. ఆదివారం ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో  గురుగుబెల్లి రంగనాయకుల ఉద్యోగ విరమణ అభినందన సభ‌లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. విద్యా రంగంలో సేవలందిస్తూ అనేకమంది విద్యార్థుల జీవితాలను మలిచారని సేవలు స్ఫూర్తిదాయకమని తెలిపారు.