'బహుదొడ్డి స్వరాజ్యం మృతి బాధాకరం'

'బహుదొడ్డి స్వరాజ్యం మృతి బాధాకరం'

SRPT: స్వాతంత్య్ర సమరయోధురాలు బహుదొడ్డి స్వరాజ్యం మృతి బాధాకరమని మాజీ కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం మునగాల మండల కేంద్రంలోని స్వరాజ్యం నివాసంలో మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట మండల బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.