కేటీఆర్‌కు మంత్రి తుమ్మల సవాల్

కేటీఆర్‌కు మంత్రి తుమ్మల సవాల్

TG: మాజీ మంత్రి కేటీఆర్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. వెలుగుమట్లపై సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధమన్నారు. కేటీఆర్‌కు దమ్ముంటే వెలుగుమట్లపై చర్చకు రావాలని సవాల్ చేశారు. ప్రభుత్వం రూల్స్ ప్రకారమే నడుచుకుందని తెలిపారు. బాధితులకు అండగా సర్కార్ ఉంటుందని భరోసా ఇచ్చారు.