'భూమిపోతే బతుకులు ఎలా సాగించాలి'
MBNR: ఆర్‌ఆర్‌ఆర్ ప్రతిపాదిత అలైన్‌మెంట్ ప్రకటించినప్పటి నుంచి గ్రామాల రైతులకు కంటిమీద కునుకు ఉండటం లేదు. వందలాది ఎకరాల పంట భూములు రోడ్డులో పోతాయేమోనని రైతులు ఆందళన చెందుతున్నారు. ఇటీవల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డిని పంచాంగులతండాలో అడ్డుకొని రైతులు సమస్యను వివరించారు. ప్రస్తుతానికి ఎలాంటి ఆదేశాలు రాలేదని MRO శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.