VIDEO: పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడి హాల్ చల్

VIDEO: పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడి హాల్ చల్

MBNR: జడ్చర్ల పోలీస్ స్టేషన్‌లో భూత్పూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి హల్ చల్ చేశారు. ఓ రోడ్డు ప్రమాదం విషయంలో మాట్లాడేందుకు స్టేషన్‌కు రాగా, ఆ విషయంలో పోలీసులతో వాగ్వాదంకు దిగి ఎస్సై కాలర్ పట్టుకుని తీవ్ర రచ్చ చేశారు. విషయం తెలుసకున్న MLA మధుసూదన్ రెడ్డి పోలీస్ స్టేషన్‌కు చెరుకుని పరిస్థితిని అదుపులో  తెచ్చె ప్రయత్నాం చేశారు.