ఆనందపురంలో బెల్ట్ షాపులపై దాడులు.. ఇద్దరు అరెస్ట్
VSP: ఆనందపురం మండలంలో అక్రమ బెల్ట్ షాపులపై పోలీసుల దాడుల్లో ఇద్దరిని గురువారం అరెస్టు చేశారు. సిటిఎఫ్ సమాచారం మేరకు ఎస్ఐ పి.శివ నేతృత్వంలో మామిడిలోవలో జి. నాగరాజు నుంచి 180ml అతని వద్దున్న 95 బాటిళ్లు, గండిగుండంలో కె. గంగరాజు వద్ద నుంచి 211 బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.