ట్రాన్స్‌జెండర్లకు డ్రైవింగ్, డ్రోన్ టెక్నాలజీ పై ట్రైనింగ్

ట్రాన్స్‌జెండర్లకు డ్రైవింగ్, డ్రోన్ టెక్నాలజీ పై ట్రైనింగ్

HYD: ట్రాన్స్‌జెండర్ సాధికారతకు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. గచ్చిబౌలి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. డ్రైవింగ్, హోటల్ మేనేజ్‌మెంట్, డ్రోన్ పైలట్ శిక్షణతో 91 మందికి రూ. 17.72 లక్షల వ్యయంతో అవకాశాలు కల్పిస్తున్నారు.