అధికారుల నిర్లక్ష్యం.. విద్యుత్ షాక్‌తో రైతు మృతి

అధికారుల నిర్లక్ష్యం.. విద్యుత్ షాక్‌తో రైతు మృతి

VKB: నస్కల్ గ్రామానికి చెందిన రైతు గుడిపల్లి సత్యమ్మ తన పొలంలో పనిచేస్తుండగా వేలాడుతున్న కరెంటు తీగలు తగిలి గాయాలపాలయ్యారు. గతంలోనూ విద్యుత్ తీగలు తాకి ట్రాక్టర్కు మంటలు అంటుకున్న ఘటన ఇక్కడ జరిగింది. అయినప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. పొలాల్లో వేలాడుతున్న తీగల గురించి పలుమార్లు అధికారులకు చెప్పిన వారు పట్టించుకోలేదని స్థానికులు మండిపడుతున్నారు.