నేర సమీక్షా సమావేశం నిర్వహించిన ఎస్పీ

నేర సమీక్షా సమావేశం నిర్వహించిన ఎస్పీ

ELR: జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి జూమ్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందికి కీలక ఆదేశాలను జారీ చేశారు. మహిళలపై జరుగుతున్న నేరాలు, పోక్సో చట్టం కింద నమోదైన కేసుల దర్యాప్తులో అత్యంత ప్రాధాన్యతనిచ్చి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలన్నారు.