VIDEO: హామీలను ఎప్పుడు అమలు చేస్తారు: బీజేపీ

VIDEO: హామీలను ఎప్పుడు అమలు చేస్తారు: బీజేపీ

GDWL: ఎన్నికలవేళ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారని బీజేపీ గద్వాల జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అనారు. మంగళవారం అయిజ తహసీల్దార్ కార్యాలయం ఎదుట పార్టీ శ్రేణులతో కలిసి ఆందోళన నిర్వహించారు. అనంతరం MROకి వినతిపత్రం అందజేసి, హామీలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.