VIDEO: ఇటుక నెల్లూరులో గ్రంథాలయం ప్రారంభం

VIDEO: ఇటుక నెల్లూరులో గ్రంథాలయం ప్రారంభం

CTR: పుస్తక పఠనం అలవర్చుకుంటే మేధాశక్తి పెరుగుతుందని SC, ST కమిటీ సభ్యుడు శ్రీనివాసులు అన్నారు. సోమవారం ఇటుక నెల్లూరులోని అంబేద్కర్ జ్ఞాన భవన్‌లో గ్రంథాలయాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజ పరిస్థితుల్లో పిల్లలు మొబైల్ నుంచి చదువు వైపు జ్ఞానాన్ని ఆలోచన మళ్ళించడానికి ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు.