ఎంబీబీఎస్ విద్యార్థులకు ఘనంగా వైట్ కోట్ ఉత్సవం

ఎంబీబీఎస్ విద్యార్థులకు ఘనంగా వైట్ కోట్ ఉత్సవం

SRPT: లక్ష్యసాధన దిశగా వైద్య విద్యార్థులు రాణించి ఉన్నత స్థానాలకు ఎదగాలని, పవిత్రమైన వైద్య వృత్తికి నైతికత,సేవాభావం ఎంతో ముఖ్యమని జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.జయలత విద్యార్థులకు ఉద్బోధించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో జరిగిన ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు జరిగిన వైట్ కోర్టు సెర్మని ఉత్సవాలలో ఆమె ప్రసంగించారు.