'సాంకేతికత వినియోగించుకోవాలి'
KDP: ప్రస్తుత సమాజంలో సాంకేతికతను విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ విష్ణువర్ధన్ పేర్కొన్నారు. మంగళవారం పులివెందుల పట్టణంలోనే స్థానిక జేఎన్టీయూ కళాశాలలో త్రిబుల్ ఈ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ఫోసోర్ దస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ప్రిన్సిపల్ హాజరై ఆల్ ఇన్ ఎలక్ట్రిక్ వెహికల్స్,ఏంబెడెడ్ సిస్టం అండ్ రోబోటిక్స్ పై అవగాహన విద్యార్థులు కల్పించారు.