'మధ్యాహ్న భోజన ఏజెన్సీని రద్దు చేయాలి'
NDL: నంది కోట్కూరు బాయ్స్ హై స్కూల్ జూనియర్ కాలేజీ నందు మధ్యాహ్న భోజన ఏజెన్సీని రద్దు చేసి, GOVT విద్యార్థులకు ఏర్పాటు చేయాలని PDSU డిమాండ్ చేశారు. సోమవారం మండల తాసీల్దార్ శ్రీనివాసులుకు జిల్లా నాయకులు కె. ఆది వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ఉడికి ఉడకని అన్నం, నీళ్ల చారు శరనమని వారు తెలిపారు. ప్రశ్నిస్తే మాకు సంబందం లేదని సమాధానం ఇచ్చారు.