విదేశీ విద్యకు ఎంపికైన విద్యార్థిని

NLR: కందుకూరు పట్టణం ఆది ఆంధ్ర కాలనీకి చెందిన సూరపోగు సంతోష్ కుమార్-లావణ్యల కుమార్తె డెలిషియా బీఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా పథకానికి ఎంపికైంది. కందుకూరు టీడీపీ కార్యాలయంలో విద్యార్థి సూరపోగు డెలిషియా కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే నాగేశ్వరరావుని మంగళవారం కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన విదేశీ విద్యా పథకం కాంపిటేటివ్ పరీక్షల్లో సాధించింది.