పెదవడ్లపూడిలో రూ.4.50 లక్షల ఎల్వోసీ అందజేత

పెదవడ్లపూడిలో రూ.4.50 లక్షల ఎల్వోసీ అందజేత

GNTR: మంగళగిరి పరిధిలోని పెదవడ్లపూడికి చెందిన హెప్సీబా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైద్య సహాయం కోసం ఆమె సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకున్నారు.ఈ నేపథ్యంలోనే మంత్రి లోకేశ్ సహకారంతో రూ.4.50 లక్షల విలువైన LOC మంజూరైంది. బుధవారం వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ జవ్వాది కిరణ్ చంద్ బాధితురాలి ఇంటికి వెళ్లి ఈ ఎల్వోసీని అందజేశారు.