లింగాయత్ జిల్లా కమిటీలో నలుగురికి చోటు

లింగాయత్ జిల్లా కమిటీలో నలుగురికి చోటు

SRD: వీర శైవ లింగాయత సమాజం జిల్లా కమిటీల్లో నలుగురికి పదవులు అప్పగిస్తూ జిల్లా అధ్యక్షుడు నర్సింలు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గౌరవ సలహాదారులుగా వెన్న చక్వేశ్వర్, అడివప్పలను, మీడియా సలహాదారుడిగా ఉల్లిగడ్డల శివకుమార్‌ను, మీడియా అధికార ప్రతినిధిగా శరత్ బాబును నియమించారు. జిల్లా కార్యవర్గంలో అవకాశం కల్పించినందుకు వీరూ కృతజ్ఞతలు తెలిపారు.