డ్రైనేజీ సరిగా లేక రోడ్లపైకి మురుగు నీరు..!

డ్రైనేజీ సరిగా లేక రోడ్లపైకి మురుగు నీరు..!

NZB: సిరికొండ మండలం తాళ్ల రామడుగులో సరైన డ్రైనేజ్ నిర్మాణం లేక గ్రామానికి సంబంధించిన మురికి నీరు రహదారులపైకి పారుతోందని స్థానికులు పేర్కొంటున్నారు. దీంతో దుర్వాసన వ్యాపించి, దోమలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే గ్రామ చివరలో డ్రైనేజీని నిర్మించి ఊరు చివరలోని వాగులకు మళ్లించి, సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.