భారీగా గంజాయి పట్టివేత
AP: తిరుపతిలోని చంద్రగిరిలో పోలీసుల భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గాదంకి టోల్‌ప్లాజా దగ్గర 35 కిలోల గంజాయిని సీజ్ చేశారు. సినిమా తరహాలో బొలెరో వాహనంలో గంజాయి తరలిస్తున్నారు. డోర్లు, డ్యాష్‌బోర్డు, గేర్ బాక్స్ దగ్గర నిందితులు సీక్రెట్ చాంబర్లు ఏర్పాటు చేశారు. విశాఖ నుంచి తమిళనాడుకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.