వ్యక్తికి ఏడాది జైలు శిక్ష

వ్యక్తికి ఏడాది జైలు శిక్ష

VZM: స్థానిక మహిళ పీఎస్‌లో 2022లో నమోదైన అత్యాచారం, మోసగించిన కేసులో రాజాం మండలం పొగిరికి చెందిన టంకాల శంకర్రావుకు ఏడాది జైలు శిక్ష, రూ.10వేల జరిమానాను కోర్టు విధించిందని ఎస్సై నర్సింగురావు తెలిపారు. అదే గ్రామానికి చెందిన మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, అత్యాచారం చేసి పెళ్లికి నిరాకరించడంతో మహిళ ఫిర్యాదు చేసిందన్నారు.