జిల్లాలో వర్షపాత వివరాలు ఇలా..

జిల్లాలో వర్షపాత వివరాలు ఇలా..

BHPL: జిల్లాలో గడిచిన 24 గంటల్లో 165.2 మిమీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు ఆదివారం తెలిపారు. మహదేవపూర్‌లో 6.8, పలిమెలలో 14.2, మహాముత్తారంలో 36.4, కాటారంలో 38.2, మలహర్ రావులో 22.4, చిట్యాలలో 3.0, టేకుమట్లలో 2.2, మొగుళ్ళపెళ్లిలో 3.6, రేగొండలో 4.0, ఘనపూర్‌లో 3.2, భూపాలపల్లిలో 31.2 మిమీ వర్షం కురిసింది