VIDEO: పేదల కోసం జాగృతి పోరాటం చేస్తుంది: కవిత

VIDEO: పేదల కోసం జాగృతి పోరాటం చేస్తుంది: కవిత

NZB: పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేయడం అన్యాయం అని.. మూసీ నది మధ్యలో పెద్దవాళ్లు కడుతున్న బిల్డింగులను వదిలిపెట్టి పేదవాళ్ల బిల్డింగులు కూలగొడుతున్నారని కవిత అన్నారు. మంగళవారం రాత్రి ఆమెను అరెస్ట్ చేసి స్టేషన్‌0కు తరలిస్తుండగా మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ నిర్మాణాలకు అనుమతి ఇచ్చింది.. దానినే కాంగ్రెస్ కొనసాగిస్తోందన్నారు.