VIDEO: ముదిరాజ్ సంఘం మహాసభలను విజయవంతం చేయాలి

VIDEO: ముదిరాజ్ సంఘం మహాసభలను విజయవంతం చేయాలి

JN: జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో ఆదివారం తెలంగాణ మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో ఈనెల 26న జరుగు మూడవ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ ఆహ్వాన పత్రికలను నాయకులు ఆవిష్కరించారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మునిగళ్ళ రమేష్ ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల చేశారు.