ఫుడ్‌పాయిజన్.. 50 మందికి అస్వస్థత

ఫుడ్‌పాయిజన్.. 50 మందికి అస్వస్థత

AP: NTR జిల్లా నందిగామ మండలం చందాపురంలో ఫుడ్‌పాయిజన్ అయింది. 50 మంది గ్రామస్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. శ్రీరామనవమి వేడుకల్లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఫుడ్‌పాయిజన్ జరిగింది. నీరు, వంట సరుకుల శాంపిల్స్‌ను అధికారులు సేకరించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.