చేనేత దుస్తులను కొనుగోలు చేసిన ఎమ్మెల్యే

చేనేత దుస్తులను కొనుగోలు చేసిన ఎమ్మెల్యే

VZM: రాష్ట్ర చేనేత కళాకారుల శ్రమకు గౌరవం దక్కేలా, వారికి మరింత ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చేనేత ప్రదర్శనను నెల్లిమర్ల లోకం నాగ మాధవి సహచర ఎమ్మెల్యేలతో కలిసి సందర్శించారు. చేనేత & జౌళి పరిశ్రమ శాఖ మంత్రి సవిత ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా MLA చేనేత దుస్తులను కొనుగోలు చేసి కళాకారులకు మద్దతు తెలిపారు.