VIDEO: 'నామినేషన్ల వివరాలు టీ పోల్ యాప్‌లో అప్డేట్ చేయాలి'

VIDEO: 'నామినేషన్ల వివరాలు టీ పోల్ యాప్‌లో అప్డేట్ చేయాలి'

WNP: పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రతిరోజు స్వీకరించే నామినేషన్ల వివరాలను టీ పోల్ యాప్‌లో అప్డేట్ చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గోపాల్ పేట మండలం తాడిపర్తిలో నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని గురువారం కలెక్టర్ సందర్శించి, ఫారం 1 ప్రచురణ చేశారా లేదా అని పరిశీలించారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నామినేషన్ల స్వీకరణ సజావుగా నిర్వహించాలని ఆదేశించారు.